హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆక్టోపస్ కమాండోలు తనిఖీలు చేపట్టారు.
జూబ్లీహిల్స్‌లో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు - octopus commandos in jubilee hills
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లును చేస్తోంది. అందులో భాగంగా.. జూబ్లీహిల్స్‌లో ఆక్టోపస్ కమాండోలు పలు వాహనాలను తనిఖీలు చేశారు.
జూబ్లీహిల్స్‌లో.. డాగ్ స్క్వాట్టాడ్‌తో తనిఖీలు చేపరు
ఆక్టోపస్ ఇన్‌స్పెక్టర్ జె.మల్లయ్య అధ్వర్యంలోని 20మంది కమాండోల బృందం వాహనాలను క్షుణ్ణంగా సోదాలు చేసింది. అనుమానస్పదంగా ఉన్న వాహనాలను డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు.
ఇదీ చదవండి:ఉద్రిక్తతకు దారి తీసిన కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడి