తెలంగాణ

telangana

'బాగా చదువుకుని పాఠశాలకు, దేశానికి గుర్తింపు తీసుకురండి'

ఓక్​ ఇంటర్​ నేషనల్ పాఠశాల 10వ వార్షికోత్సవాలు వనస్థలిపురంలో ఘనంగా జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

By

Published : Dec 31, 2019, 7:46 PM IST

Published : Dec 31, 2019, 7:46 PM IST

oakwood school annual day celebrations in hyderabad
'బాగా చదువుకుని పాఠశాలకు, దేశానికి గుర్తింపు తీసుకురండి'

ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయిలోనే లక్ష్యాలను ఎంచుకోవాలని... సీబీఐ మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్‌ వనస్థలిపురంలోని ఓక్‌ ఇంటర్‌నేషనల్‌ పాఠశాల పదో వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు పాఠశాలకు, దేశానికి గుర్తింపు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లక్ష్మీనారాయణ బహుమతులు అందజేశారు.

'బాగా చదువుకుని పాఠశాలకు, దేశానికి గుర్తింపు తీసుకురండి'

ABOUT THE AUTHOR

...view details