5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
17:12 December 30
5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Staff Nurse Recruitment Notification in Telangana : రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు, ఎంఎన్జే ఆస్పత్రిలో 81 పోస్టులు సహా.. వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేసేలా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇవీ చదవండి: