తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతిభవన్​ వద్ద పీడీఎస్​యూ నేతల ఆందోళన - pdsu

ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా పీడీఎస్​యూ నేతలు ధర్నాకు దిగారు.

ప్రైవేట్​ వర్సిటీలు వద్దు: పీడీఎస్​యూ నేతలు

By

Published : Jul 26, 2019, 3:32 PM IST

హైదరాబాద్​లోని ప్రగతి భవన్ వద్ద పీడీఎస్‌యూ నేతలు ఆందోళనకు దిగారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిరసనగా ధర్నా చేపట్టారు. ప్రైవేట్​ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ తీరు పట్ల వారు మండిపడ్డారు. రాష్ట్రంలో మరిన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యారంగానికి నిధులు అధికంగా కేటాయించాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రైవేట్​ వర్సిటీలు వద్దు: పీడీఎస్​యూ నేతలు

ABOUT THE AUTHOR

...view details