తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ మహా క్షేత్రంలో కరోనా కలకలం.. ఆలయం మూసివేత - కరోనాతో శ్రీశైలంలో నేటి నుంచి దర్శనాలు నిలిపివేత

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం నుంచి వారం రోజుల పాటు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలను నిలిపివేశారు. దేవస్థానంలో పనిచేస్తున్న ఐదుగురికి కరోనా సోకటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈలయ ఈవో కె.ఎస్.రామారావు స్పష్టం చేశారు.

no-prayers-in-srisailam-due-to-corona
ఆ మహా క్షేత్రంలో కరోనాకలకలం.. ఆలయం మూసివేత

By

Published : Jul 15, 2020, 7:18 AM IST

ఏపీలోని శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలను బుధవారం నుంచి వారం రోజుల పాటు నిలిపివేశారు. ఇద్దరు ఆలయ పరిచారకులు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు కరోనా సోకడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.

దర్శనాలు నిలుపుదల చేసినప్పటికీ స్వామి అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు పరోక్ష సేవలు యథావిధిగా జరుగుతాయన్నారు.

ఇవీచూడండి:జీహెచ్‌ఎంసీలో కంటైన్మెంట్ జోన్లు.. అడిషనల్​ కమిషనర్లకు బాధ్యతలు

ABOUT THE AUTHOR

...view details