తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ 45 మందికి కరోనా లేదు: గాంధీ ఆస్పత్రి డీహెచ్ - no corona detected for trests made person in hyderabad on tuesday

సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం కరోనా వైరస్​ పరీక్షలను 45 మందికి నిర్వహించగా.. వారిలో ఎవరికీ వైరస్​ లక్షణాలు లేవని డైరెక్టర్ ఆఫ్​ హెల్త్ తెలిపింది. మరో ఇద్దరి నమూనాలను పుణె వైరాలజీ ల్యాబ్​కు పంపినట్లు ప్రకటించింది.

no corona detected for trests made person in hyderabad on tuesday
ఆ 45 మందికి కరోనా లేదు: గాంధీ ఆస్పత్రి డీహెచ్

By

Published : Mar 4, 2020, 2:52 PM IST

సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం 45 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేశారు. వారిలో ఎవరికీ వైరస్ లక్షణాలు లేవని డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​ ప్రకటించింది. మరో ఇద్దరి నమూనాలను పుణె వైరాలజీ ల్యాబ్​కు పంపారని.. వాటి ఫలితాలు రేపు వస్తాయని డీహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు.

ఇద్దరు అనుమానితుల్లో ఒకరు ఇటలీ వెళ్లి రాగా... మరో వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని నేరుగా కలిసినట్లు శ్రీనివాస్ తెలిపారు. కరోనా లేదని తేలిన... 45 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఆ 45 మందికి కరోనా లేదు: గాంధీ ఆస్పత్రి డీహెచ్

ఇవీ చూడండి:'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'

ABOUT THE AUTHOR

...view details