రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. పది జిల్లాల్లో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదని ప్రకటనలో పేర్కొంది. గత 14 రోజులుగా 5 జిల్లాల్లో యాక్టివ్ కేసులు నమోదు కాలేదని వెల్లడించింది.
3 జిల్లాలకు నో కరోనా.. 10 జిల్లాల్లో సున్నాకు కేసులు - కరోనా వైరస్ వార్తలు
తెలంగాణలోని 3 జిల్లాల్లో ఇప్పటివరకు కరోనా కేసులు అస్సలు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. పది జిల్లాల్లో కేసులు సున్నాకు చేరుకున్నాయని తెలిపింది.
![3 జిల్లాలకు నో కరోనా.. 10 జిల్లాల్లో సున్నాకు కేసులు no corona cases in 3 districts in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7009549-935-7009549-1588270481842.jpg)
రాష్ట్రంలోని 3 జిల్లాల్లో కరోనా కేసులు లేవు