'అపరిచిత వ్యక్తులతో చాటింగ్, ఫోన్ సంభాషణలు వద్దు' - cyber crime latest news
రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాల కట్టడికి పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలను లూటీ చేస్తున్న ముఠాల ఆట కట్టిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్‌లు, ఫోన్ సంభాషణలకు దూరంగా ఉండాలంటున్న హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్‌తో మా ప్రతినిధి ముఖాముఖి..
'అపరిచిత వ్యక్తులతో చాటింగ్, ఫోన్ సంభాషణలు వద్దు'
.