అసెంబ్లీ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేరళ వెళ్లారు. ఆమెకు తిరువనంతపురం విమానాశ్రయంలో అఖిల భారత మలయాళీ సంఘం తెలంగాణ శాఖ, అరబ్ ఫ్రెండ్షిప్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. కవిత ఇవాళ ఉదయం ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న అనంతరం కేరళ అసెంబ్లీలో 2500 మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
కేరళలో ఎంపీ కవిత - ఎంపీ కవిత
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేరళ వెళ్లారు. తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఆమెకు వివిధ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు.
కేరళ
Last Updated : Feb 23, 2019, 6:54 AM IST