తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపాకు నగరప్రజలు బ్రహ్మరథం పట్టారు: ధర్మపురి అర్వింద్​ - greater elections

గ్రేటర్​ ఎన్నికల్లో భాజపాకు నగర ప్రజలు బ్రహ్మరథం పట్టారని... నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. గతంలో నాలుగు స్థానాలు గెలిచిన భాజపా... ఈ ఎన్నికల్లో 40స్థానాలకు పైగా విజయం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామంటున్న ధర్మపురి అర్వింద్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

nizamabad mp dharmapuri arvind interview on ghmc elections
భాజపాకు నగరప్రజలు బ్రహ్మరథం పట్టారు: ధర్మపురి అర్వింద్​

By

Published : Dec 4, 2020, 7:18 PM IST

భాజపాకు నగరప్రజలు బ్రహ్మరథం పట్టారు: ధర్మపురి అర్వింద్​

ABOUT THE AUTHOR

...view details