Nikhat Zareen F2F ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ బాక్సింగ్ పోటీల్లో స్వర్ణం సాధించడం పట్ల నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం సహాకారం వల్లే బాక్సింగ్‌లో రాణిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమంటున్న నిఖత్ జరీన్‌తో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
నిఖత్ జరీన్
By
Published : Aug 17, 2022, 5:42 PM IST
ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమంటున్న నిఖత్ జరీన్