ఏపీలో పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ను ఎన్జీటీ కొట్టేసింది. పర్యావరణ అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని గతంలోనే ఎన్‌జీటీ ఆదేశించింది. పురుషోత్తపట్నం సాగునీటి ప్రాజెక్టు కాదని, గత ఆదేశాలు రివ్యూ చేయాలని ప్రభుత్వం అభ్యర్థించింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను ఎన్‌జీటీ ప్రధాన ధర్మాసనం తిరస్కరించింది.
పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వ రివ్యూ పిటిషన్ను కొట్టేసిన ఎన్జీటీ - పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై ఎన్జీటీకీ ఏపీ ప్రభుత్వం న్యూస్
ఏపీలోో పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ ఎన్‌జీటీ కొట్టివేసింది. పర్యావరణ అనుమతి లేకుండా ముందుకెళ్లొద్దన్న ఎన్‌జీటీ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది.

పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వ రివ్యూ పిటిషన్ను కొట్టేసిన ఎన్జీటీ