పేదరికంతో చదువులకు దూరమవుతున్న వారిని ఆదుకునేందుకు అరుణ్య స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. జంట నగరాల్లో ఆర్థికంగా వెనుకబాటుతో బడి గడపెక్కని వారి కోసం నిధులు సేకరిస్తోంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ 10 కె, 5కె పరుగులు నిర్వహిస్తోంది. పీపుల్ ప్లాజా నుంచి పీవీఘాట్ వరకు నిర్వహించిన రన్లో వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. దీనిద్వారా వచ్చిన నగదుతో పేద విద్యార్థులను దత్తత తీసుకోనుంది.
పేద విద్యార్థులను బడి గడప తొక్కించేందుకు... - hyderabad necklace road
పేద విద్యార్థులకు ఆర్థిక ఆసరా అందించేందుకు అరుణ్య సంస్థ ముందుకొచ్చింది. 5 కె,10 కె పరుగుల నిర్వహణ వల్ల వచ్చిన సొమ్ముతో విద్యార్థులను దత్తత తీసుకోనుంది.
పేద విద్యార్థులను బడి గడప తొక్కించేందుకు...