తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి ప్రధాన వార్తలు - news today on 20-06-2021

.

new today
నేటి ప్రధాన వార్తలు

By

Published : Jun 20, 2021, 6:49 AM IST

  • నేటి నుంచి రాష్ట్రంలో పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేత
  • సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్​
  • నేటి నుంచి యాదాద్రిలో భక్తులకు స్వామివారి దర్శనం
  • నేడు పితృదినోత్సవం
  • తిరుమల శ్రీవారి ఆలయంలోని భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్రకళశాభిషేకం
  • 551 రోజుకు చేరిన రాజధాని రైతుల ఉద్యమం
  • దర్శకుడు సంపత్​ నంది పుట్టిన రోజు

ABOUT THE AUTHOR

...view details