- రాష్ట్రంలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- నేడు బిహార్లో 9 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన
- మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు
- ఈరోజు నుంచి సగం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు హాజరు
- మూసీ నది ప్రక్షాళనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ విచారణ
- తిరుమలలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
- పరుగులు పెట్టనున్న క్లోన్ ట్రైన్స్
- ఏపీ రాజధానికి సంబంధించిన పిటీషన్లపై హైకోర్టులో విచారణ
- హైదరాబాద్, బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్
- ఇవాళ్టి నుంచి ఈటీవీలో 'యమలీల ఆ తర్వాత' సీరియల్
నేటి ప్రధాన వార్తలు