- తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు
- నేడు రాజ్యసభలో సరిహద్దు ఉద్రిక్తతలపై రాజ్నాథ్ ప్రకటన
- సవరించిన ఎల్‌ఆర్‌ఎస్ జీవో విడుదల
- రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
- రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం
- చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్, క్రికెటర్ అశ్విన్, నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి, పెరియార్ రామస్వామి నాయకర్ పుట్టినరోజు
నేటి ప్రధాన వార్తలు