రైతుబంధు సమితి ఛైర్మన్ కోసం కొత్త వాహనం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఛైర్మన్ కోసం ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేయాలన్న రైతుబంధు సమతి ఎండీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. 27 లక్షల 61 వేల రూపాయలతో వాహన కొనుగోలుకు అనుమతిచ్చింది.
రైతుబంధు సమితి ఛైర్మన్‌కు నూతన వాహనం - హైదరాబాద్ వార్తలు
రాష్ట్ర రైతుబంధు సమితి ఛైర్మన్ కోసం కొత్త వాహనం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఛైర్మన్ కోసం ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేయాలన్న రైతుబంధు సమతి ఎండీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.
రైతుబంధు సమితి ఛైర్మన్‌కు నూతన వాహనం
రైతుబంధు సాయాన్ని కొందరు తిరిగి ఇచ్చిన గివ్ ఇట్ అప్ నిధుల నుంచి వాహనాన్ని కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు అనుమతి ఇస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.