త్వరలో కొత్త రెవెన్యూ డివిజన్లు...!
ప్రజల కోరికల మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇటీవల రెండు కొత్త జిల్లాలను ప్రకటించిన గూలాబీ బాస్ మరో ప్రజాభీష్టాన్ని తీర్చబోతున్నారు.
నెరవేరుతున్న హామీలు...!
ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చాక కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీకానుంది.
Last Updated : Feb 7, 2019, 11:22 PM IST