ఆకాశంలో ఆశల హరివిల్లు: పుష్పక విమానంలో నవజంట - ఆకాశంలో విహరిస్తున్న నవ జంట
విజయవాడలో శనివారం రాత్రి పుష్పక విమానం సందడి చేసింది. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ వ్యాపారి కుమారుడి వివాహ విందును వినూత్నంగా నిర్వహించారు. నూతన జంటను పుష్పక విమానం ఎక్కించి, భారీ క్రేన్ సాయంతో గాలిలో తిప్పారు. వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులు వారిని చూస్తూ ఆశ్చర్యపోయారు.
ఆకాశంలో విహరిస్తున్న నవ జంట
Last Updated : Feb 16, 2020, 11:42 AM IST