ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6,133 కరోనా కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,828 మంది మృతి చెందారు. ఆ రాష్ట్రంలో 6,93,484కి కరోనా బాధితుల సంఖ్య చేరింది. ప్రస్తుతం 58,445 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో 7 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. - ఏపీలో కరోనా కేసులు న్యూస్
రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో 6,133 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి 48 మంది బలయ్యారు.
ఏపీలో 7 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. కొత్తగా 6,133 కేసులు
ఇప్పటివరకు కరోనా నుంచి 6,29,211 మంది బాధితులు కోలుకున్నారు. ఏపీలో 24 గంటల వ్యవధిలో 71,806 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 58,06,558 కరోనా పరీక్షలు జరిగాయి.