ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 51,420 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 377 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. నలుగురు మృతి చెందారు. ఆ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7,122కి చేరింది. ఇప్పటివరకు కోటీ 20 లక్షలపైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యా ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు - ap corona bulletin
ఏపీలో కొత్తగా 377 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. 278 మంది వైరస్ నుంచి కోలుకోగా.. నలుగురు మరణించారు. మరో 3,033 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యా ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు