తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన జాతీయ టేబుల్​ టెన్నిస్​ పోటీలు - telangana sports minister

హైదరాబాద్​ సరూర్​నగర్​ ఇండోర్​ స్టేడియంలో జనవరి 27న ప్రారంభమైన జాతీయ టేబుల్​ టెన్నిస్​ పోటీలు ముగిశాయి. ఈ చాంపియన్​షిప్​లో హర్మీత్​ దేశాయ్​ టైటిల్​ సొంతం చేసుకున్నాడు.

national table tennis championship at Indore stadium in Hyderabad
ముగిసిన జాతీయ టేబుల్​ టెన్నిస్​ పోటీలు

By

Published : Feb 3, 2020, 8:44 AM IST

ముగిసిన జాతీయ టేబుల్​ టెన్నిస్​ పోటీలు

హైదరాబాద్​ సరూర్​నగర్​ ఇండోర్​ స్టేడియంలో గత నెల 27న మొదలైన జాతీయ టేబుల్​ టెన్నిస్​ పోటీలు ముగిశాయి. జాతీయ సీనియర్​ టేబుల్​ టెన్నిస్​ చాంపియన్​షిప్​లో హర్మీత్​ దేశాయ్ టైటిల్​ గెలుచుకున్నాడు.

పురుషుల సింగిల్స్ ఫైనల్లో హర్మీత్ విజయం సాధించాడు. తొలిసారి జాతీయ చాంఫియన్​గా నిలవడం పట్ల హర్మీత్ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు మహిళల సింగిల్స్​లో సుతీర్ధ రెండోసారి జాతీయ చాంఫియన్ టైటిల్​ను దక్కించుకుంది. విజేతలకు తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్రోఫీలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details