ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో 57వ జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. జూనియర్, సబ్ జూనియర్, సీనియర్, మాస్టర్ విభాగంలో పోటీలు జరుగుతున్నాయి. దాదాపు 3,700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. హాకీలో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. పోటీలను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు, క్రీడాకారులతో వుడా పార్కులో సందడి వాతావరణం నెలకొంది. వచ్చినవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరో మూడురోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి.
విశాఖ వేదికగా జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు - విశాఖలో రోలర్ స్కేటింగ్ పోటీలు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో 57వ జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. దాదాపు 3,700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
![విశాఖ వేదికగా జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు national-scating-competetions-in-vizag](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5444893-45-5444893-1576902931080.jpg)
విశాఖ వేదికగా జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు
విశాఖ వేదికగా జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు
ఇవీ చదవండి.. 'సరూర్నగర్లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019'
Last Updated : Dec 21, 2019, 10:24 AM IST