తెలంగాణ

telangana

ETV Bharat / state

రవీంద్రభారతిలో జాతీయ నృత్యోత్సవ వేడుకలు - ravindrabharathi

హైదరాబాద్​ రవీంద్రభారతిలో ఉత్కళాంధ్ర సాంస్కృతిక సేవాసమితి ఆధ్వర్యంలో జాతీయ నృత్యోత్సవం 2019 వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

రవీంద్రభారతిలో జాతీయ నృత్యోత్సవ వేడుకలు

By

Published : Jun 6, 2019, 6:23 PM IST

తల్లిదండ్రులు తమ పిల్లలను బాల్యదశ నుంచే శాస్త్రీయ నృత్యం వైపు ప్రేరేపిస్తే ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దినవారమవుతామని సినీనటుడు ఉత్తేజ్​ అభిప్రాయపడ్డారు. రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ నృత్యోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు చిన్నారులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నృత్యకారులను సత్కరించారు. ఈ నృత్యోత్సవానికి ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా ఒడిశా నుంచి కళాకారులు హాజరయ్యారు.

రవీంద్రభారతిలో జాతీయ నృత్యోత్సవ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details