తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై ట్రాఫిక్​ పోలీసుల అవగాహన - coronavirus symptoms

కరోనా వైరస్​పై ట్రాఫిక్​ పోలీసులు అవగాహన కల్పించారు. హైదరాబాద్​ హిమాయత్​నగర్​ కూడలి వద్ద వాహనదారులకు కరోనా వ్యాపించకుండా ఉండాలంటే బయట తిరుగొద్దని సూచించారు.

narayanaguda police awareness on corona virus in hyderabad
కరోనాపై ట్రాఫిక్​ పోలీసుల అవగాహన

By

Published : Mar 24, 2020, 6:25 PM IST

హైదరాబాద్ హిమాయత్​నగర్​ కూడలి వద్ద వాహనదారులకు కరోన వైరస్​పై నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే బయట తిరగొద్దంటూ విజ్ఞప్తి చేశారు. దేశాన్ని.. మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని కోరారు.

కరోనాపై ట్రాఫిక్​ పోలీసుల అవగాహన

ABOUT THE AUTHOR

...view details