కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ సతీమణి సుప్రవ హరిచందరన్ను గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. సికింద్రాబాద్లోని ఓ ప్రేవేటు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమెను కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా కీళ్ల సంబంధిత సమస్యతో బాధపడుతున్న గవర్నర్ సతీమణి ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
ఏపీ గవర్నర్ సతీమణికి నరసింహన్ దంపతుల పరామర్శ - Narasimhan couple who criticized AP Governor Satimani
గవర్నర్ నరసింహన్ దంపతులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ సతీమణి సుప్రవ హరిచందన్ని పరామర్శించారు.
ఏపీ గవర్నర్ సతీమణిని పరామర్శించిన నరసింహన్ దంపతులు