తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉల్లి ధరల పెరుగుదలపై నారా భువనేశ్వరి ఏమన్నారంటే... - nara bhuvaneswari on onion prices

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉల్లి ధర నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్​ ట్రస్ట్​ ఎండీ నారా భువనేశ్వరి కోరారు.

nara bhuvaneswri responce on onion price in telugu states
'ఉల్లి ధరల నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి'

By

Published : Dec 10, 2019, 6:06 PM IST

ఉల్లి ధరలు పెరగుదలతో కష్టాలు ఎలా ఉంటాయో ఓ గృహణిగా తనకు తెలుసునని ఎన్టీఆర్​ ట్రస్ట్​ ఎండీ నారా భువనేశ్వరి అన్నారు. పెరిగిన ఉల్లి ధరలతో పేద ప్రజల ఇబ్బందులను తాను ఊహించగలనని తెలిపారు. ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

'ఉల్లి ధరల నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details