Nandiswara Ashtottara Parayanam: కార్తికమాసం 29 రోజులూ శివప్రీతికరమైన ప్రదోషకాలంలో సాయంత్రం 6.15 నుంచి 7.00 వరకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ "కార్తిక మహోత్సవం" ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈరోజు నందీశ్వర అష్టోత్తర పారాయణం, కార్తిక పురాణంలోని 8వ అధ్యాయంలో "సమస్త పాపాలను నశింపచేసే కార్తికమాసం గురించి వశిష్ట-జనక సంవాదం", "కర్ణుడి రథచక్రం కుంగినప్పుడే బాణం వేయమని శ్రీకృష్ణుడు ఎందుకు అర్జునుడికి చెప్పాడు" అనే ధర్మం-మర్మం గురించి ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త డా.పుల్లాభట్ల వెంకటేశ్వర్లు ప్రవచనం ఉంటుంది.
ఈటీవీలో 'నందీశ్వర అష్టోత్తర పారాయణ' కార్యక్రమం.. మిస్సవ్వకండి! - Kartika Mahotsavam
Nandiswara Ashtottara Parayanam: కార్తికమాసం 29 రోజులూ శివప్రీతికరమైన ప్రదోషకాలంలో సాయంత్రం 6.15 నుంచి 7.00 గంటల వరకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ "కార్తిక మహోత్సవం" ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది.
etv programme