ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదం నాటకమని తెదేపా నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రికి (prime minister) లేఖలు రాయటం ఏంటి? నేరుగా దిల్లీ వెళ్లొచ్చుగా అని ప్రశ్నించారు. కేసీఆర్ (KCR)తో జగన్(jagan) కుమ్మక్కై పోలవరానికి(polavaram) అన్యాయం చేశారని ఆరోపించారు. ఇకనైనా వివాదం పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.
'జల వివాదం నాటకం... లేఖలు రాయటం ఏంటి? దిల్లీ వెళ్లొచ్చుగా' - nakka anandababu comments on kcr news
ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదం (AP and TS water dispute) ఓ నాటకం అని ఏపీ తెదేపా నేత నక్కా ఆనంద బాబు (nakka ananda babu) అన్నారు. ప్రాజెక్టుల వద్ద కాపలా కాయడానికి అదేమన్నా పాక్ సరిహద్దా? అని ప్రశ్నించారు.
నక్కా ఆనంద బాబు