తెలంగాణ

telangana

ETV Bharat / state

అలరించిన నృత్యరూపకం - home minister

రవీంద్ర భారతిలో నారీ నృత్యరూపక ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్​ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నారీ నృత్యరూపక ప్రదర్శన

By

Published : Feb 13, 2019, 6:54 AM IST

Updated : Feb 13, 2019, 7:46 AM IST

నారీ నృత్యరూపక ప్రదర్శన
నారీ నృత్యరూపక ప్రదర్శన హైదరాబాద్‌ రవీంద్రభారతిలో రీజనల్‌ బౌట్‌రీచ్‌ బ్యూరో, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నారీ నృత్యరూపకం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహమూద్‌ అలీతో పాటు ఐపీఎస్‌ అధికారి స్వాతిలక్రా, తదితరులు పాల్గొన్నారు. నగరంలో శాంతిభద్రతలు బాగున్నాయని.. అర్ధరాత్రి.. మహిళలు ధైర్యంగా తిరుగుతున్నారని హోంమంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అతివకు గౌరవం దక్కుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నారీ నృత్యరూపకం వీక్షకులను అలరించింది.
Last Updated : Feb 13, 2019, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details