ముషీరాబాద్ నియోజకవర్గాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కార్యకర్తలు, ప్రజలను కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ ఇందిరా పార్క్లో మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు.
పర్యావరణ రక్షణ అందరి బాధ్యత: ముఠా గోపాల్ - హైదరాబాద్ వార్తలు
పర్యావరణ రక్షణ అందరి బాధ్యత అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ ఇందిరా పార్క్లో మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు.

పర్యావరణ రక్షణ అందరి బాధ్యత: ముఠా గోపాల్
పర్యావరణ రక్షణ అందరి బాధ్యత అన్నారు. కాలుష్య కారకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముఠా పద్మా నరేశ్, ఇందిరా పార్క్ హర్టికల్చర్ అధికారులు భాస్కర్, మౌనిక పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?