పురపాలికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు - municipal election latest news
09:36 January 14
పురపాలికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
రాష్ట్ర వ్యాప్తంగా పురపాలికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇవా ళ సాయంత్రం ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. 120పురపాలిక సంఘాలు, 9 నగరపాలక సంస్థలకు ఈ నెల 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు జరుగనుంది.
కరీంనగర్ నగరపాలక సంస్థలో నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఈనెల16తో ముగియనుంది. ఈనెల 25న పోలింగ్, 27న ఓట్ల లెక్కింపు జరుగనుంది.
ఇవీ చూడండి;బస్తీమే సవాల్: మున్సిపల్ వార్లో యువత బస్తీమే సవాల్