మాజీమంత్రి ముఖేశ్ గౌడ్ పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న గౌడ శ్మశానవాటికలో రేపు ఉదయం 10.30 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
'ముఖేశ్‌గౌడ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు'
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేశ్‌గౌడ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.
'ముఖేశ్‌గౌడ్ పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు'