ఏపీ సీఎం జగన్ పాలనలో పరిపాలనా రాజధాని విశాఖకు రావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపాకు ఒక్క సీటు కూడా రాదని, ఈ ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధ్యాయం ముగుస్తుందని అన్నారు.
పరిపాలనా రాజధాని విశాఖకు రావడం ఖాయం: విజయసాయిరెడ్డి - ap news
ఏపీలోని విశాఖ మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపాకు ఒక్క సీటు కూడా రాదని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధ్యాయం ముగుస్తుందని అన్నారు. జగన్ పాలనలో పరిపాలనా రాజధాని విశాఖకు రావడం ఖాయమని పేర్కొన్నారు.
పరిపాలనా రాజధాని విశాఖకు రావడం ఖాయం: విజయసాయిరెడ్డి
వైకాపా గేట్లు తెరిస్తే తండ్రి, కుమారులు తప్ప తెదేపాలో ఎవ్వరూ మిగలరని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఓట్ల కోసం వైకాపా నేతలు అన్నిచోట్లా తిరగక్కర్లేదని... సీఎం జగన్ ఫొటో ఉంటే చాలని మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.
ఇదీ చదవండి:బడ్జెట్ సమావేశాలు, సంబంధిత అంశాలపై నేడు సీఎం సమీక్ష