అధికార వికేంద్రీకరణ కాదు... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని... ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంత రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సుజనా అందజేశారు. రాజకీయ విద్వేషాలతోనే సీఎం జగన్ రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు. ఈ 7 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదని మండిపడ్డారు. హైకోర్టు ఉంటే రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు.
'విద్వేషాలతోనే జగన్ రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తున్నారు' - అమరావతిపై సుజనా చౌదరి
రాజధాని ప్రాంత రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎంపీ సుజనాచౌదరి అందజేశారు. రాజకీయ విద్వేషాలతోనే సీఎం జగన్ రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తున్నారని... రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు.

MP Sujana
'విద్వేషాలతోనే జగన్ రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తున్నారు'
ఇదీ చదవండి