తెలంగాణ

telangana

ETV Bharat / state

కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ రంజిత్ ​రెడ్డి - shamshabad incident

శంషాబాద్​లో పశువైద్యురాలి కుటుంబసభ్యులను చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి పరామర్శించారు. న్యాయస్థానంలో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

mp ranjith reddy spoke on shamshabad incident
కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ రంజిత్​రెడ్డి

By

Published : Nov 30, 2019, 11:50 PM IST

పశు వైద్యురాలి హత్య చాలా బాధాకరమని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు . ఈ ఘటన గురించి తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాననన్నారు. శంషాబాద్​లోని వైద్యురాలి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. న్యాయస్థానంలో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details