తెరాస 20వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సుమారు 500 మంది పేదలు, కూలీలకు సరకులు, ఆహార ప్యాకెట్లు అందజేశారు. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎంపీ తెలిపారు.
హఫీజ్‌పేట్‌లో సరకుల పంపిణీ - mp ranjith reddy distributed food
తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి హఫీజ్‌పేట్‌లో ఉంటున్న పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
![హఫీజ్‌పేట్‌లో సరకుల పంపిణీ mp ranjith reddy distributed food items at hafeezpet hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6969265-thumbnail-3x2-pm.jpg)
హఫీజ్‌పేట్‌లో సరకులు పంపిణీ చేసిన చేవెళ్ల ఎంపీ