తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి హరీశ్​రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు - minister Harish rao birthday

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Telangana news
హరీశ్​రావు పుట్టినరోజు

By

Published : Jun 3, 2021, 11:56 AM IST

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పుట్టినరోజు సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మెదక్​ ఎంపీ ప్రభాకర్​ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్​ రెడ్డి, నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​రెడ్డి కలిసి కోకాపేటలోని మంత్రి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మంత్రి హరీశ్​రావుకి శాలువా కప్పి సత్కరించారు. ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తున్న మంత్రి హరీశ్​రావుకు నియోజకవర్గ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చూడండి:WEATHER REPORT: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు

ABOUT THE AUTHOR

...view details