రాజ్యసభ జనరల్ పర్పస్ కమిటీ సభ్యుడిగా తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుకు స్థానం లభించింది. ఇది సభావ్యవహారాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇస్తుంది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఈ కమిటీకి ఎక్స్‌అఫిషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
రాజ్యసభ జనరల్ పర్పస్ కమిటీలో సభ్యునిగా ఎంపీ కేకే - MP KK is a member of the Rajya Sabha General Purpose Committee
తెలంగాణ ఎంపీ కె. కేశవరావుకు రాజ్యసభ జనరల్ పర్పస్ కమిటీ సభ్యునిగా స్థానం లభించింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఈ కమిటీకి ఎక్స్‌అఫిషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
![రాజ్యసభ జనరల్ పర్పస్ కమిటీలో సభ్యునిగా ఎంపీ కేకే mp kk selected as member of rajyasabha purpose committee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8585341-617-8585341-1598576664521.jpg)
రాజ్యసభ జనరల్ పర్పస్ కమిటీలో సభ్యునిగా ఎంపీ కేకే