తెలంగాణ

telangana

ETV Bharat / state

అసదుద్దీన్​ కుమార్తె వివాహ వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్​ - ఎంపీ అసదుద్దీన్​ కుమార్తె పెళ్లికి వెళ్లిన కేసీఆర్​

హైదరాబాద్​లోని శాస్త్రిపురంలో ఎంపీ అసదుద్దీన్​ ఇంటి వద్ద ఆయన కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్​ హాజరయ్యారు.

అసదుద్దీన్​ కుమార్తె వివాహ వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్​
అసదుద్దీన్​ కుమార్తె వివాహ వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్​

By

Published : Sep 22, 2020, 9:44 PM IST

ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ కుమార్తె వివాహం హైదరాబాద్​లోని శాస్త్రిపురంలో జరిగింది. వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్​ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

సీఎంతో పాటు హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​, సీఎస్​ సోమేశ్​ కుమార్​, డీజీపీ మహేందర్​ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి, పురపాలక శాఖ కమిషనర్​ అర్వింద్​ కుమార్​ తదితరులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:భూరికార్డుల పారదర్శకత కోసమే ధరణి పోర్టల్‌కు శ్రీకారం: సీఎం

ABOUT THE AUTHOR

...view details