హైదరాబాద్ చంపాపేట్‌లో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను గాలికొదిలేశారు. రహదారులపై సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పటికీ అవేవీ పట్టించుకోకుండ ఇష్టారీతిన వెళ్తున్నారు. ఏ ఒక్కరు కూడా బాధ్యతగా ప్రవర్తించడం లేదు.
Traffic: ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన వాహనదారులు - తెలంగాణ వార్తలు
సమాజం అంటే నువ్వుో నేనో కాదు మనమందరం. మన బాగుంటేనే సమాజం బాగుంటుంది. మనం బాధ్యతగా ఉంటేనే సమాజం బాధ్యతగా ఉంటుంది. కాని హైదరాబాద్ చంపాపేట్‌లో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసి ఇష్టానుసారం ప్రయాణిస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు
చదువుకున్న వారు కూడా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రహదారులపైకి వచ్చే కొద్దిపాటి వాహనాలు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం లేదు.
ఇదీ చదవండి:Suicide : గర్భిణి ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే..