తెలంగాణ

telangana

ETV Bharat / state

'బాధ్యత పెరిగింది' - CM

మంత్రివర్గంలో రెండోసారి చోటు లభించడంతో మరింత బాధ్యత పెరిగిందని ఇంద్రకరణ్​ రెడ్డి, జగదీశ్​ రెడ్డిలు అన్నారు. కేసీఆర్​ ఆశించిన స్థాయిలో పనిచేస్తామని జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి పదవిపై నేతల మాటలు

By

Published : Feb 19, 2019, 10:40 AM IST

Updated : Feb 19, 2019, 11:17 AM IST

మంత్రి పదవిపై నేతల మాటలు
మంత్రివర్గంలో రెండోసారి చోటు లభించడంపై ఇంద్రకరణ్​ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఏదేమైనా నియోజక వర్గాల ప్రజల ఆశీర్వాదం తనకు ఈ అవకాశం దక్కేలా చేసిందని అల్లోల తెలిపారు. ఈసారి మళ్లీ మంత్రి పదవి ఇవ్వడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని జగదీశ్​ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆశించిన స్థాయిలో పనిచేస్తామని పేర్కొన్నారు. ఇంకా మంత్రివర్గంలో మార్పు, చేర్పులు ఉంటాయని జగదీశ్​ రెడ్డి వెల్లడించారు.
Last Updated : Feb 19, 2019, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details