తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​లో యువత, నడి వయస్కులే కరోనా బారిన పడుతున్నారు! - గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో కొవిడ్​ అప్​డెట్​ వార్తలు

కొవిడ్​ రోజురోజుకు విస్తరిస్తోంది. గ్రేటర్​ పరిధిలో కరోనా బాధితుల్లో 21-60 ఏళ్ల మధ్యలో వారే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్​లో 298 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు.

youth are effected with corona virus in hyderabad region
గ్రేటర్​లో యువడ, నడి వయస్కులే కరోనా బారిన పడుతున్నారు!

By

Published : Oct 1, 2020, 8:25 AM IST

కరోనా బాధితుల్లో 21-60 ఏళ్ల లోపు వారే ఎక్కువ శాతం మంది ఉంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రేటర్‌లో యువత, నడి వయస్కులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వయసుల వారీగా బాధితుల శాతం

గడిచిన 24 గంటల్లో గ్రేటర్‌లో 298 మంది కరోనా బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 172 మంది, మేడ్చల్‌ జిల్లాలో 176 మందిని పాజిటివ్‌లుగా నిర్ధారించారు. 'గాంధీ'తోపాటు ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 11 మంది మృతి చెందారు.

ఇదీ చదవండిఃకరోనా బాధితులకు పండ్ల పంపిణీ చేసిన జడ్పీ ఛైర్మన్

ABOUT THE AUTHOR

...view details