తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​కు భారీగా దరఖాస్తులు

రాష్ట్రంలోని అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్​ఆర్​ఎస్​కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తు రుసుం కింద ఇప్పటి వరకు రాష్ట్ర ఖజానాకు రూ. 52.37 కోట్ల ఆదాయం చేరింది.

more-applications-for-lrs-for-sorting-out-of-illegal-layouts
ఎల్​ఆర్​ఎస్​కు భారీగా దరఖాస్తులు

By

Published : Sep 27, 2020, 10:50 PM IST

అన‌ధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు చేప‌ట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో భారీగా దరఖాస్తులు వ‌స్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 5.15 లక్షల దరఖాస్తులు వ‌చ్చాయి.

ఇందులో పురపాలక సంఘాల నుంచి 2 లక్షల 9 వేల దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల నుంచి లక్షా 94 వేల దరఖాస్తులు, నగర పాలక సంస్థల నుంచి లక్షా 10 వేల దరఖాస్తులు వ‌చ్చాయి. దరఖాస్తు రుసుం కింద ప్ర‌భుత్వ‌ ఖజానాకు రూ.52.37 కోట్ల ఆదాయం చేకూరింది.

ఇదీచూడండి: పర్యాటక శాఖ అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details