రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, స్థలాల క్రమబద్ధీకరణ ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. శుక్రవారం వరకు 4.53 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రుసుం కింద ఖజానాకు రూ. 46.01 కోట్ల ఆదాయం చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు
రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రుసుం కింద ఖజానాకు రూ. 46.01 కోట్ల ఆదాయం చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు
ఇందులో పురపాలక సంఘాల నుంచి లక్షా 85 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, గ్రామపంచాయతీల నుంచి లక్షా 69 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, నగరపాలక సంస్థల నుంచి 98 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి.
ఇదీ చదవండిఃఎల్‌ఆర్‌ఎస్ అవసరమా.. చేయించుకోకపోతే ?