తెలంగాణ

telangana

ETV Bharat / state

శరవేగంగా మూసీ సుందరీకరణ పనులు - ఎంఆర్​సీఎల్​- ఎండీ విశ్వజిత్​తో ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూ

హైదరాబాద్ నగరంలోని మూసీ సుందరీకరణ మొదటి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. నగర ప్రజలు ఉల్లాసంగా గడిపేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటోంది.

శరవేగంగా మూసీ సుందరీకరణ పనులు
శరవేగంగా మూసీ సుందరీకరణ పనులు

By

Published : Jan 27, 2021, 9:09 PM IST

హైదరాబాద్ నగరంలోని మూసీ సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి దశలో నాగోల్ వద్ద రెండు వైపులా వాకింగ్, సైక్లింగ్ ట్రాక్​లు ఏర్పాటు చేస్తున్నారు. దశల వారీగా మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటున్న ఎంఆర్​సీఎల్​- ఎండీ విశ్వజిత్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.

శరవేగంగా మూసీ సుందరీకరణ పనులు

ABOUT THE AUTHOR

...view details