నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రుతుపవనాల ప్రవేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. రాగల మూడు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్న రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి....
రుతు పవనాలు వచ్చేశాయ్.. వర్షాలు తెచ్చేశాయ్! - తెలంగాణలో విస్తారంగా వర్షాలు
రుతుపవనాల ప్రవేశంతోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు