తనను ఆదరించిన ప్రజలకు ఎల్లప్పుడు డివిజన్లో అందుబాటులో ఉంటానని మోండా మార్కెట్ భాజపా అభ్యర్థి కొంతం దీపిక తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేసినందుకు ప్రతిఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : దీపిక - మోండా మార్కెట్ భాజపా అభ్యర్థి కొంతం దీపిక ర్యాలీ
గ్రేటర్ ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మోండా మార్కెట్ డివిజన్ భాజపా అభ్యర్థి కొంతం దీపిక అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు.
డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : దీపిక
కార్యకర్తలతో కలిసి డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.