తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడూ.. రేపూ తేలికపాటి వర్షాలు - rains in next 48 hrs in state

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు పేర్కొంది.

నేడూ.. రేపూ తేలిక పాటి వర్షాలు

By

Published : Oct 25, 2019, 5:27 AM IST

Updated : Oct 25, 2019, 7:18 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా నేడూ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంద్ర, దక్షిణ ఒడిషా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు సూచించింది.

నేడూ.. రేపూ తేలిక పాటి వర్షాలు
Last Updated : Oct 25, 2019, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details