తెలంగాణ

telangana

ETV Bharat / state

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాను పరామర్శించిన కవిత - telangana news

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నిన్న రాజా స్వల్ప అస్వస్థతకు గురవటంతో.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

mlc Kavitha  Consultation CPI National General Secretary D. raja
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

By

Published : Jan 31, 2021, 12:58 PM IST

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. హైదరాబాద్​లో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో నిన్న రాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం కోఠిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.

డీ హైడ్రేషన్ వల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. వైద్యుల పరివేక్షణలో ఉన్న రాజాను కలిసిన కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి:ఆమె సేవలకు గుర్తింపు..జాతీయ పురస్కారం

ABOUT THE AUTHOR

...view details